Telangana Primary Classes all subjects all lessons concept based videos are prepared and uploaded in my “Easy Teach With Praveen”.

మన “Easy Teach With Praveen” you tube చానెల్ లో తెలంగాణా ప్రాథమిక పాఠశాల సిలబస్ లో అన్ని సబ్జెక్ట్ లకు అన్ని పాఠాలకు అన్ని కృత్యాలకు వీడియోలు తయారు చేసి అప్ లోడ్ చేస్తున్నాము. ప్రతి ఆదివారం ఈ వెబ్ సైట్ అప్ డేట్ చేయబడును.

తరగతి వారీగా పేజీలు క్రియేట్ చేయడం వలన మీరు వెదకడానికి సమయం ఆదా అవుతుంది. మన “Easy Teach With Praveen” యూ ట్యూబ్ చానెల్ ని ప్రోత్సహించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.

Digital Teaching మరియు Digital Trainers కోసం ఉపయోగపడే అనేక రకాల సులభమైన చిట్కాల కోసం మన ” Digiguru praveen ” యూ ట్యూబ్ చానెల్ ఫాలో అవ్వండి.

4వ తరగతి అన్ని సబ్జెక్ట్ ల అన్ని పాఠాల వీడియో లు ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాము. ప్రతి వెబ్ సైట్ పేజీలను అప్ డేట్ చేస్తున్నాము.

4 వ తరగతి తెలుగు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

https://bit.ly/3Aud8EH

4 వ తరగతి ENGLISH కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

https://bit.ly/3TkDjqc

4 వ తరగతి MATHS కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

https://bit.ly/3Ak2y32

4 వ తరగతి EVS కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

https://bit.ly/3wAX1Eh

మెనూ లో పేజీలపై స్క్రోల్ చేసి కావలసిన తరగతి , సబ్జెక్ట్ వీడియోలు వీక్షించ గలరు.