5వ తరగతి తెలుగు సబ్జెక్ట్ లో ఇప్పటి వరకు అన్ని సంసిధ్ధతా పాఠాలు మరియు మొదటి 2 పాఠాలు(యాదగిరి గుట్ట పూర్తి పాఠం ) అప్ లోడ్ చేయడం జరిగినది. మిగిలిన అన్ని పాఠాల వీడియో లు ఇక్కడ అప్ లోడ్ చేయబోతున్నాము . ప్రతి వారం వెబ్ సైట్ పేజీలను అప్ డేట్ చేస్తున్నాము. త్వరలోనే సిలబస్ పూర్తి చేస్తాము.