ఆకలిగా ఉన్న వాడికి చేపలకూరతో అన్నం పెట్టడం అసలైన విద్య కాదు. వాడికి చేపను ఎలా పట్టుకోవాలో నేర్పించేదే అసలైన విద్య. వాడికి ఎప్పుడు ఆకలి వేసినా సొంతంగా చేపను పట్టుకుంటాడు. ఆ విద్య నేర్పిన గురువును జీవితాంతం గుర్తు పెట్టుకుంటాడు .

ప్రపంచం లో చాలా సంపద ఉంది. అది నీ వద్దకు చేరాలంటే అందుకు తగిన నైపుణ్యాలు నేర్చుకోవాలి. ఇప్పుడు నువ్వు బతకడం కోసం చేస్తున్న పని ఆపేస్తే ఎన్ని రోజులు బతకగలవో అదే నీ సంపద. కరోనా తర్వాత అందరికీ “Multiple Sources Of Income” అంటే ఏమిటో అది ఎందుకు అవసరమో అర్థం అయింది. కానీ ఎలా “Multiple Sources Of Income” క్రియేట్ చేసుకోవాలో తెలియడం లేదు. అందుకు”Prawin’s Academy”అందిస్తుంది వివిధ రకాల కోర్సులు. ఇవి మీ జీవితాన్ని మరో మెట్టు ఎక్కిస్తాయి.

ఇప్పుడు నువ్వు చేస్తున్న పని బాగానే ఉందిలే నేను “comfort” గా ఉన్నాను అనుకుంటే జీవితాంతం అక్కడే(comfort zone) ఉంటావు. ఎవరైతే “Life Long Learners” గా ఉంటారో వారే జీవితం లో ఒక్కో మెట్టు ఎక్కుతారు.

మీ ఆదాయాన్ని పెంచడానికి కావాల్సిన నైపుణ్యాలు వివిధ రకాల కోర్సులలో మీకు అందిస్తున్నాము.. రండి కలసి ముందుకు వెళ్దాము.

Digital Trainer Mastery Course, A complete Practical oriented course

“many more powerful courses”

“Prawin’s Academy Makes Your Success Easy”

Cindy G. – 09/21/2019

Ready To Learn & Earn?